లాక్ డౌన్ టైం పాస్... ఇక రోజంతా అదేపని..

First Published | Apr 15, 2020, 2:57 PM IST
పని ఎలాగూ లేదు పైగా చేతులో ఫోన్ ఉంది ఓ లుక్కేస్తే  పోలా అనుకుంటున్నారేమో భారత్  ప్రజలు  అందుకే పోర్న్ సైట్ ల వీక్షణలో భారతదేశం మొదటి స్తానం లో ఉన్నట్లు ఓ పోర్న్‌ వెబ్సైటు తన సర్వే లో తేల్చింది.
ఎన్నడూ ఊహించని విధంగా.. కరోనాతో ప్రపంచమంతా లాక్‌డౌన్ అయ్యింది. ఇటు భారత్‌ కూడా కరోనాను మరింత కట్టడి చేసే ఆలోచనలో భాగంగా లాక్‌డౌన్‌ను మరో 19 రోజులు అంటే మే 3వ తేదీ వరకూ పొడిగించింది.
దీంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. అందులో చాలామంది తమ ఫోన్లకే అంకితమై.. కాలక్షేపం చేస్తున్నారు. అయితే అందులో ఏం చేస్తున్నారన్న దానిపై తాజాగా ఓ సంస్థ సర్వే చేసింది. ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

5 శాతం మంది కొందరు గేమ్స్, సినిమాలు లాంటివి చూస్తుంటే.. 95 శాతం మంది మాత్రం పోర్న్ వీడియోస్ చూస్తున్నట్టు తెలిపింది సంస్థ.
పని ఎలాగూ లేదు పైగా చేతులో ఫోన్ ఉంది ఓ లుక్కేస్తే పోలా అనుకుంటున్నారేమో భారత్ ప్రజలు అందుకే పోర్న్ సైట్ ల వీక్షణలో భారతదేశం మొదటి స్తానం లో ఉన్నట్లు ఓ పోర్న్‌ వెబ్సైటు తన సర్వే లో తేల్చింది.
లాక్‌డౌన్‌తో జనం ఇళ్లకే పరిమితమ్ కాగా టీవీ లో పాత్స్ సీరియల్ లు రావడం వార్తల్లో కరోనా వార్తలు విని విని బోర్ కొడుతుండటం తో కొందరి చూపు బూతు వీడియో ల పై పడింది.
ఇంకేముంది.. అందరూ పోర్న్ సైట్లు చూటం మొదలుపెట్టారు. లాక్‌డౌన్‌ కాలంలో ఈ సైట్లకు వీక్షకు సంఖ్య భారీగా పెరిగిందని తాజాగా గుర్తించారు.
ప్రముఖ పోర్న్‌వెబ్‌సైట్‌ ‘పోర్న్‌ హబ్‌’ తాజాగా విడుదల చేసిన లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా నీలి చిత్రాల వీక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగితే అందులో భారత్‌ మొదటి స్థానంలో ఉందని తేల్చారు.
పోర్న్‌ హబ్‌లకు లాక్‌డౌన్‌ పీరియడ్‌లో 60 శాతం మంది వీక్షకులు పెరిగినట్లు ,అన్ని వర్గాల వారికి కోరుకున్నంత ఖాళీ దొరకడంతో ఎప్పటి నుంచో మనసులో ఉన్న ఈ చిత్రాల వీక్షణ ఆకాంక్షను ఇప్పుడు తీర్చుకుంటున్నారని భావిస్తున్నారు.
మొత్తంగా భారతదేశంలో పోర్న్ కంటెంట్ సైట్లకు వీక్షకుల సంఖ్య 95 శాతం పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. దీంతో.. ఈ సమయాన్నే క్యాష్ చేసుకుంటున్నాయి పోర్స్ వెబ్‌సైట్స్.
అంతేకాదు.. వీక్షకులను పెంచుకొనేందుకు.. ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. పోర్న్ హబ్ ప్రీమియం సబ్స్‌క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోందని ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది.
ఇక లాక్‌డౌన్‌లో పోర్న్ ఎక్కువగా చూసే దేశాల్లో మొదటి స్థానంలో భారత్‌ నిలవగా.. రెండో స్థానంలో ఫ్రాన్స్, తర్వాతి స్థానాల్లో జర్మనీ, ఇటలీ, రష్యా, సౌత్ కొరియా, స్పెయిన్, స్విట్జర్లాండ్, అమెరికా ఉన్నట్లు సర్వే వివరాలు చెబుతున్నాయి.
విదేశాల్లో.. లాక్‌డౌన్ విధించిన ఒకటి రెండు రోజుల్లోనే.. పోర్న్ వీక్షకుల గ్రాఫ్ ఒక్కసారిగా ఎగాకింది. కాగా.. ఇప్పటికే ఈ పోర్న్ సైట్లు ఇండియాలో విడుదల కాకుండా నిషేధం విధించాయి. అయినా కూడా వేరే ప్రత్యేక మార్గాల ద్వారా ఈ సైట్లను చూస్తున్నారు ప్రజలు.

Latest Videos

click me!