టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ.. జనాలు వింత పోకడలకు పోతున్నారనిపిస్తోంది. రోజు రోజుకీ దారుణమైన సంఘటనల గురించి వినాల్సి వస్తోంది.
ఇటీవల బెంగళూరులో ఓ వ్యక్తి భార్య చేత బలవంతంగా కుక్కతో సెక్స్ చేయించిన సంగతి తెలిసే ఉంటుంది. ఆ సంఘటన మరవకముందే... ఇలాంటిదే మరో సంఘటన చోటుచేసుకుంది.
బాయ్ ఫ్రెండ్ కోరాడని చెప్పి.. ఓ మహిళ కుక్కతో శృంగారంలో పాల్గొంది.
కాగా.. దానిని ఆమె బాయ్ ఫ్రెండ్ వీడియో తీసి మరీ దాచుకోవడం గమనార్హం. ఈ సంఘటన ఇంగ్లాండ్ లో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్ కి చెందిన వాయ్నే హర్కన్(48) అనే బిజినెస్ మేన్ కి సెక్స్ పిచ్చి కాస్త ఎక్కువ. దీంతో.. నిత్యం పోర్న్ సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేసేవాడు.
అక్కడితో అతని పైత్యం ఆగలేదు. మహిళలు కుక్కలు, గుర్రాలతో సెక్స్ చేస్తున్న చిత్రాలు, వీడియోలను డౌన్లోడ్ చేసుకునేవాడు. వాటిని తన గర్ల్ ఫ్రెండ్ కి చూపించి తనను కూడా అలానే చేయాలని వేధించేవాడు.
అతని కోరికను కాదనలేక ఆమె కుక్కతో శృంగారంలో పాల్గొంది. దానిని వీడియో తీసుకొని అతను భద్రపరుచుకున్నాడు.
అయితే.. ఇతని సెక్స్ పిచ్చి గురించి తెలిసినవారెవరో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఇతని వ్యవహారం బయటపడింది. దీంతో పోలీసులు అతనిని అరెస్టు చేశారు.
అతని వద్ద జంతువులతో సెక్స్ చేస్తున్న ఫోటోలను, వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. కాగా.. గర్ల్ ఫ్రెండ్ ని కుక్కతో శృంగారం చేసేలే ప్రేరేపించినందుకు అతనికి భారీ జరిమానా కూడా విధించారు.