కలయికను ఆస్వాదించాలని అందరూ కోరుకుంటారు. అయితే..ఆ కలయికను చివరిదాకా.. ఆనందించాలంటే.. దానికన్నా ముందు.. కొన్ని చేయాలట. అందులో రొమాన్స్ ది పెద్ద పీట. రొమాన్స్ ని ఎక్కువ ఆనందించేవారే.. సెక్స్ ని ఎక్కువగా ఎంజాయ్ చేయగలరట. ఆ రొమాన్స్ ని ఎక్కువగా ఆస్వాదించాలన్నా.. కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఓసారి చూద్దాం..
undefined
రొమాన్స్ లో ఆరితేరాలన్నా.. కలయికను ఆస్వాదించాలన్నా.. ఎక్సైట్మెంట్ ఉండాలట. ముందు ఎక్సైట్మెంట్ ఉంటే.. రొమాన్స్ లో చెలరేగిపోతారట. ఎమోషనల్ గా ఒకరితో మరొకరు కనెక్ట్ అవుతారట. దాని కోసం.. రొమాంటిక్ డేట్ డిన్నర్ లాంటివి కలిసి చేసుకోవాలట. అప్పుడు ఆ డిన్నర్ విషయంలో ఎక్సైట్ అవుతారు కాబట్టి.. రొమాన్స్ కచ్చితంగా పండుతుందట.
undefined
చాలా మంది కలయికను ఆస్వాదించే సమయంలో చాలా కంగారుపడిపోవడం.. లేని పోని హడావిడి చేస్తారు. డైరెక్ట్ గా పని మొదలుపెట్టి.. నిమిషాల్లో పూర్తి చేస్తారు. అలా కాకుండా సమయం తీసుకోవాలట. ఎక్కువ సమయం తీసుకొని.. రొమాన్స్ కి, ఫోర్ ప్లేకి ఎక్కువ సమయం కేటాయించాలట. ఆ తర్వాత కలయిక ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందట.
undefined
ఏ బంధంలో అయినా.. కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్యం. ఇక భార్యభర్తల బంధంలో ఇది మరింత ముఖ్యం. కాబట్టి.. ఈ విషయంలో అస్సలు అశ్రద్ద చూపించకూడదు. మీ మనసులో విషయాన్ని కచ్చితంగా పార్ట్ నర్ కి వ్యక్తపరచాలి. అప్పుడే వీ మధ్య బంధం బలపడుతుంది.
undefined
సెక్స్ కి ముందు రొమాన్స్ బాగా పండాలంటే.. దానికి తగ్గట్టు వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవాలి. అంటే.. మీ బెడ్రూమ్ చెత్తగా ఉంది అనుకోండి.. రొమాన్స్ చేయాలని కూడా అనిపించదు.
undefined
అలా కాకుండా.. పడకగదిలోకి అడుగుపెట్టగానే.. మంచి సువాసన వెదజల్లేలా.. బెడ్ నీట్ గా పూలతో అలంకరించడం లాంటివి చేసుకుంటే.. వెంటనే మూడ్ వచ్చేస్తుంది.
undefined
ప్రేమ కబుర్లు చెప్పుకోవడం.. గతంలో ప్రేమగా గడిపిన సందర్భాలు గుర్తుతెచ్చుకోవాలట. అలా చేయడం వల్ల శరీరంలో మంచి హార్మోన్లు విడుదల అవుతాయి. దాని వల్ల మంచి ఫీల్ కలుగుతుంది.
undefined
ఐ కాంటాక్ట్.. ఇది దంపతుల మధ్య ఉండాల్సిన ప్రథమ లక్షణం. ఐ కాంటాక్ట్ మొయింటైన్ చేసేవారి మధ్య సఖ్యత, రొమాన్స్ లాంటివి ఎక్కువగా పండుతాయి.
undefined