అబ్బాయిలను ఇంప్రెస్ చేయడానికి చెప్పాల్సిన మరో మాట. నీలో స్టామినా చాలా ఎక్కువగా ఉంది అని. ఈ మాట కూడా మీ బంధంపై బాగా పనిచేస్తుంది. వారి స్టామినా ఎక్కువ అని మీరు చెప్పినప్పుడు.. వారి పడకగదిలో మరింత గా రెచ్చిపోతారు. ఆ మాట వారికి మరింత ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది.