మహిళలకు ఉండే... సెక్స్ ఫాంటసీలు ఇవే...!

First Published | Aug 30, 2022, 2:47 PM IST

కేవలం పురుషులకు మాత్రమే ఈ సెక్స్ కి  సంబంధించి ఫాంటసీలు ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ స్త్రీలకు కూడా కొన్ని సెక్స్ ఫాంసీలు ఉంటాయట. కామన్ గా... మహిళలకు ఉండే ఫాంటసీలు ఏంటో ఓసారి చూద్దాం...

మానవ జీవితంలో సెక్స్ కూడా ఒక భాగమే. అది లేనిది మనిషి పుట్టుక కూడా లేదు. అయితే... ఈ శృంగారం విషయంలో గరిష్ట ఆనందం పొందాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అందరూ.. కేవలం పురుషులకు మాత్రమే ఈ సెక్స్ కి  సంబంధించి ఫాంటసీలు ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ స్త్రీలకు కూడా కొన్ని సెక్స్ ఫాంసీలు ఉంటాయట. కామన్ గా... మహిళలకు ఉండే ఫాంటసీలు ఏంటో ఓసారి చూద్దాం...

Sex-10

1. చాలా విచిత్రంగా అనిపించినా చాలా మంది స్త్రీలకు ఈ ఫాంటసీ ఉంటుందట. తమ భర్త ఎవరితోనైనా ఎఫైర్ పెట్టుకుంటే తాము రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు లేదంటే.. తాము ఎవరితోనైనా రిలేషన్ లో ఉంటే తమ భర్త తమను పట్టుకున్నట్లు జరిగితే బాగుండని ఊహించుకుంటారట. ఇలాంటి ఫాంటసీ చాలా మందికి ఉంటుందట.


Sex-09

2. శృంగారాన్ని ప్రైవేట్  గా భావిస్తాం. అయితే.. చాలా మందికి సెక్స్ ని పబ్లిక్ ప్లేస్ లో చేయడానికి ఇష్టపడతారట. ముఖ్యంగా కచ్చితంగా నిషిద్ధం అని చెప్పే ప్రాంతాల్లో సెక్స్ చేయాలనే కోరిక అట. అంటే... లైబ్రరీ, పబ్లిక్ వాష్ రూమ్ లో కలయికలో పాల్గొనాలని ఎక్కువమందికి ఫాంటసీ ఉంటుందట. 

Sex-08

3.మీరు త్రిసమ్ గురించి వినే ఉంటారు. కేసారి ముగ్గురు కలయికలో పాల్గొనడాన్ని త్రిసమ్ అంటారు.  చాలా మంది మహిళలు.. తమ భాగస్వామితో పాటు.. మరో వ్యక్తితో కలిసి కలయికలో పాల్గొనాలనే కోరికను కలిగి ఉంటారట. చాలా మందికి ఉండే కామన్  సెక్స్ ఫాంటసీ ఇదేనట.

Sex-06

4. ఇక చాలా మంది మహిళలకు ఉండే కామన్ సెక్స్ ఫాంటసీ... రోల్ ప్లే.  దీని వల్ల తమ బోరింగ్ సెక్స్ ని.. థ్రిల్లింగ్ గా మారుస్తుందట. అందుకే చాలా మంది మహిళలు రోల్ ప్లే ని ఇష్టపడతారట. 

Sex-05

5.చాలా మంది మహిళలకు ఆఫీసులో సెక్స్ చేయాలనే ఫాంటసీ ఎక్కువగా ఉంటుందట. ఇది జరగనప్పటికీ.. అఅలా జరిగితే ఎలా ఉంటుందా అని ఊహించుకుంటూ ఉంటారట.

Latest Videos

click me!