ఆ భంగిమ.. అమ్మాయిలు సై అంటున్నా.. అబ్బాయిలు జంకుతున్నారా

First Published | Jan 29, 2020, 2:57 PM IST

ముఖ్యంగా యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి దాదాపు 90శాతం యువత శృంగారం గురించే ఎక్కువ సమయం ఆలోచిస్తూ ఉంటారట. తమ పార్ట్ నర్స్ తో రతి క్రీడలో పాల్గొనేందుకు చాలా ఆసక్తి కనపరుస్తారు.
 

భార్యభర్తల మధ్య అనుబంధాన్ని, ప్రేమను, నమ్మకాన్ని పెంచడంలో శృంగారానిది కీలకపాత్ర. వారి శృంగార జీవితం ఎంత ఆనందంగా, ఆహ్లాదంగా జరిగితే.. వారి బంధం మరింత ఆనందమయం అవుతుందంటారు నిపుణులు.
undefined
అసలు శృంగారం గురించి మాట్లాడుకోవడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ.. దానిపై ఆసక్తి మాత్రం అందరిలో ఉంటుందనేది నిపుణుల వాదన.
undefined

Latest Videos


ముఖ్యంగా యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి దాదాపు 90శాతం యువత శృంగారం గురించే ఎక్కువ సమయం ఆలోచిస్తూ ఉంటారట. తమ పార్ట్ నర్స్ తో రతి క్రీడలో పాల్గొనేందుకు చాలా ఆసక్తి కనపరుస్తారు.
undefined
ఈ విషయం కాసేపు పక్కన పెడితే.. కొందరు శృంగార పురుషులకు రకరకలా భంగిమల్లో సెక్స్ చేయాలనే కోరిక ఉంటుంది. వారి జీవిత భాగస్వామితో  కలిసి వారు వాటిని ప్రయత్నిస్తూ ఉంటారు కూడా. వాటిల్లో ఒక్క భంగిమను మాత్రం స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారట.
undefined
ఈ విషయంపై ఓ ప్రవేటు సంస్థ సర్వే చేయగా.. ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. దాదాపు అమ్మాయిలంతా వారు వెల్లకిలా పడుకొని ఉన్న భంగిమలో కలయికను బాగా ఇష్టపడతారట. అయితే.. మహిళ పై భాగాన ఉండి.. పురుషుడు కింద బాగాన ఉండే భంగిమలో.. స్త్రీలు త్వరగా భావప్రాప్తి పొందుతారట.
undefined
అందుకే చాలామంది స్త్రీలు ఆ భంగిమ పట్ల ఆసక్తి చూపిస్తారని ఓ సర్వేలో తేలింది. దీని తర్వాతి స్థానంలో డాగీ స్టైల్ ఉందంటున్నారు నిపుణులు.
undefined
అదే సర్వేలో.. చాలా మంది యువత కొన్ని రకాల భంగిమలను అస్సలు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. సాధారణంగా అయితే.. వివిధ రకాల భంగిమలలో శృంగారంలో పాల్గొనాలనే ఉత్సాహం చాలా మందిలో ఉంటుంది. అయితే.. ఒక భంగిమ పట్ల మాత్రం అయిష్టతను ప్రదర్శిస్తున్నారు.
undefined
హెల్ప్స్ పీపుల్ అనే డేటింగ్ యాప్ ఆడవాళ్లు, మగవాళ్లు శృంగారంలో అయిష్టత చూపించే అంశం ఏమిటనేదానిపై సర్వే చేపట్టారు.
undefined
ఆ సర్వేలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఆనల్ సెక్స్ కి చాలా మంది అయిష్టత వ్యక్తం చేశారట. కొద్ది మంది అమ్మాయిలైనా దీనికి సముఖంగా ఉన్నారు కానీ..  అబ్బాయిలు మాత్రం నో అని చెప్పేస్తారు.
undefined
ఈ రకం శృంగారానికి 43శాతం అమ్మాయిలు అంగీకరించగా.. 88శాతం అబ్బాయిలు నో చెప్పేశారు. దీని తర్వాతి స్థానం త్రిసమ్ ఉంది.అంటే.. ఒకేసారి ముగ్గురు సెక్స్ లో పాల్గొనడం.
undefined
43 శాతం మంది అమ్మాయిలు మాత్రమే ఇష్టపడుతుండగా.. 81 శాతం మంది మగాళ్లు అందుకు ఓకే అంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో శృంగారానికి 50 శాతం మంది మహిళలు ఓకే చెబుతుండగా.. అబ్బాయిలు 80 శాతం మంది సై అంటున్నారు.
undefined
click me!