గిఫ్ట్ ఇవ్వలేదని బ్రేకప్... సంవత్సరం తర్వాత రివేంజ్ ప్లాన్ చేసి..

Published : Jul 02, 2020, 02:05 PM IST

 ఆమె తనకు బ్రేకప్ చెప్పిన విషయం గుర్తుకు వచ్చి.. ఆమె అడిగినట్లే పిజ్జా ఆర్డర్ చేశాడు. కానీ తనదైన శైలిలో రివేంజ్ తీర్చుకున్నాడు.

PREV
112
గిఫ్ట్ ఇవ్వలేదని బ్రేకప్... సంవత్సరం తర్వాత రివేంజ్ ప్లాన్ చేసి..

ప్రేమ కథలు వినడానికి, చూడటానికి చాలా బాగుంటాయి. ప్రేమలో ఉన్నవారు బయట ప్రపంచం గురించి పట్టించుకోరు. ప్రతి నిమిషం వారి ప్రేయసి ఊహల్లోనే బతికేస్తుంటారు. వాళ్ల గురించే ఆలోచిస్తూ ఉంటారు. రిలేషన్ షిప్ లో ఉన్నంతవరకు ఇది బాగానే ఉంటుంది.

212

ఎప్పుడైతే.. ఒకరిపై ఒకరికి ఇష్టం తగ్గిందో.. నెక్ట్స్ మినిట్ లో బ్రేకప్ చెప్పేసి వెళ్లిపోతారు. ఒక అబ్బాయికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. తాను ఎంతగానో ఇష్టపడిన యువతి.. చిన్న కారణం చూపించి తనకు బ్రేకప్ చెప్పేసి వెళ్లిపోయింది.

312

అయితే.. సరిగ్గా సంవత్సరం తర్వాత ఆ యువకుడికి తన మాజీ ప్రేయసి మీద పగ తీర్చుకునే అవకాశం వచ్చింది. అతను ఇచ్చిన షాక్ కి ఆ అమ్మాయికి ఫ్యూజ్ లు ఎగిరిపోయాయి. ఈ సంఘటన పాకిస్తాన్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

412

కరాచీకి చెందిన యువకుడు హుసేన్.. ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. ఆ అమ్మాయే లోకంగా బతికాడు. ఎప్పటికైనా ఆమెనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు.

512

అయితే.. ఓ రోజు తన ప్రేయసి బర్త్ డే కి మంచి గిఫ్ట్ ఇవ్వడం మర్చిపోయాడు. ఆ కారణంతో హుసేన్ కి గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పేసింది.

612

ఆమె అలా బ్రేకప్ చెప్పడాన్ని హుసేన్ తట్టుకోలేకపోయాడు. చాలా సార్లు ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించాడు. కానీ.. కుదరలేదు. సరిగ్గా సంవత్సరం అతని మాజీ ప్రేయసి అతనికి మెసేజ్ చేసింది.
 
712

ఆమె మెసేజ్ చూసి షాకయ్యాడు. కాగా.. ఆ మెసేజ్ లో ఆమె తనకు ఆకలిగా ఉందని పిజ్జా ఆర్డర్ చేయవా అంటూ మెసేజ్ చేయడం గమనార్హం.

812

అయితే.. ఆమె తనకు బ్రేకప్ చెప్పిన విషయం గుర్తుకు వచ్చి.. ఆమె అడిగినట్లే పిజ్జా ఆర్డర్ చేశాడు. కానీ తనదైన శైలిలో రివేంజ్ తీర్చుకున్నాడు.

912

ఆమె ఒక్క చికెన్ పిజ్జా విత్ ఎక్స్ట్ సాస్ అడిగితే.. ఈ అమ్మాయి దాదాపు రూ.13,500 బిల్లు చేశాడు. ఎక్కువ మొత్తంలో పిజ్జా, రెండు కూల్ డ్రింక్ లు ఆర్డర్ చేసి మాజీ ప్రేయసి ఇంటి అడ్రస్ ఇచ్చాడు.

1012

అయితే.. బిల్లు మాత్రం  చెల్లించలేదు. బిల్లు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాడు. ఆ విషయం తెలిసి యువతి షాకయ్యింది. ఇంత ఎందుకు ఆర్డర్ చేశావు అంటూ.. ఆ యువకుడికి మెసేజ్ చేయగా.. మీ ఫ్యామిలీ మొత్తం కూర్చోని తినండి అంటూ సమాధానం ఇచ్చాడు.

1112

అంతేకాకుండా.. ‘‘నేను ఒక అబ్బాయిని చీట్ చేశాడు.. అతను నాకు సర్ ప్రైజ్ ఇచ్చాడు అని మీ పేరెంట్స్ కి చెప్పు’ అని మెసేజ్ చేసి.. అనంతరం ఆమె నెంబర్ బ్లాక్ చేశాడు.

1212

ఆ తర్వాత.. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ మొత్తం స్క్రీన్ షార్ట్స్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది కాస్త వైరల్ గా మారింది. 

click me!

Recommended Stories