భారత్ లో డేటింగ్ యాప్స్‌ను ఉపయోగిస్తున్న వారిలో 26 శాతం మందే మహిళలు ఉన్నట్లు ‘వూస్’ అనే దేశీయ డేటింగ్ యాప్ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడయింది. అమెరికా మహిళలకన్నా ఈ సంఖ్య ఎంతో తక్కువ. అమెరికాలో టిండర్, బంబుల్ డేటింగ్ యాప్స్‌ను 40 శాతం మంది మహిళలను ఉపయోగిస్తున్నారు.