శృంగారంలో సోషల్ డిస్టెన్స్

First Published Sep 23, 2020, 3:04 PM IST


ప్రస్తుత కాలంలో దంపతులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఆఫీసుల్లో ఉన్నంత సేపు వర్క్ బిజీలో ఉంటారు. ఇంటికి వచ్చాక కూడా కనీసం ముద్దు పెట్టుకోకపోవడం విశేషం. దానికి కూడా సమయం కేటాయించడం లేదట.

భార్యభర్తల మధ్య ప్రేమ ఉంటే వారి జీవితం ఆనందంగా ఉంటుంది. వారి శృంగార జీవితం కూడా ఆనందంగా ఉంటే... వారి బంధం మరింత బలపడుతుంది. అయితే... ప్రస్తుత కాలంలో మాత్రం దంపతులు తమ పర్సనల్ విషయాలకు కూడా సమయం కేటాయించలేకపోతున్నారట. స్త్రీ, పురుషుల మధ్య జరిగే ఈ సృష్టి కార్యం వల్ల ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా ఉంటుంది.
undefined
అయితే, గత రెండు దశాబ్దాల్లో స్త్రీ, పురుషుల మధ్య శృంగార కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోయాయట. ఓ సంస్థ చేపట్టిన సర్వేలో ఈ షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. దీనికి ప్రధాన కారణం సోషల్ మీడియా కావడం గమనార్హం.
undefined
వయసు రాగానే ప్రేమ, పెళ్లిళ్లు అయితే చేసుకుంటున్నారు కానీ... కనీసం ముద్దు మురిపాలకు కూడా సమయం కేటాయించడం లేదట. సోషల్ మీడియాకు విపరీతంగా ఎడిక్ట్ అయిపోయి... జీవిత భాగస్వాములను పట్టించుకోవడం లేదని సర్వేలో తేలింది.
undefined
ప్రస్తుత కాలంలో దంపతులు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఆఫీసుల్లో ఉన్నంత సేపు వర్క్ బిజీలో ఉంటారు. ఇంటికి వచ్చాక కూడా కనీసం ముద్దు పెట్టుకోకపోవడం విశేషం. దానికి కూడా సమయం కేటాయించడం లేదట.
undefined
భార్యాభర్తలు బెడ్‌రూంకి వెళ్లాక ఫోన్ పట్టుకొని సోషల్ మీడియా లోకంలో విహరిస్తున్నారని, అది స్త్రీ, పురుషుల మధ్య సెక్స్ తగ్గడానికి కారణమవుతోందని ది నేషనల్ సర్వే ఆఫ్ సెక్సువల్ ఆటిట్యూడ్స్ అండ్ లైఫ్‌స్టైల్స్ నివేదిక స్పష్టం చేసింది.
undefined
44 ఏళ్లలోపు జంటలు కేవలం వారానికి ఒక్క రోజు మాత్రమే సెక్స్‌లో పాల్గొంటున్నారట. 35-44 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు 2001లో నెలకు కనీసం నాలుగు సార్లు సెక్స్‌లో పాల్గొనగా, 2012లో ఒకేసారి పాల్గొన్నారట. పురుషుల్లోనూ అదే పరిస్థితి ఉందట.
undefined
గతంలో నెలకు నాలుగు సార్లు సెక్స్ చేయగా, ఇప్పుడు మూడు సార్ల కంటే ఎక్కువ శృంగారం చేయడం లేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
undefined
ఆశ్చర్యకర విషయమేమిటంటే.. సెక్స్ చేయాలనుకునేవారి సంఖ్య మాత్రం ఎక్కువగా ఉంటోదట. జంటలు కాకుండా వ్యక్తిగతంగా పరిశీలిస్తే.. సెక్స్ ఎక్కువగా కావాలని కోరుకునే వారి సంఖ్య ఏటికేడు పెరుగుతోందని నిపుణులు పేర్కొన్నారు.
undefined
click me!