దీపావళి పండగను ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. ఈ పండగ ఆనందం, శ్రేయస్సు, ఐక్యతకు ప్రతీక. కుటుంబాలు, స్నేహితులు కలిసి, బహుమతులు పంచుకోని, ఆనందాన్ని పంచుకుంటారు. దీంతో, చాలా మంది ఈ పండగ రోజున తమ ఆత్మీయులకు బహుమతులు ఇచ్చుకుంటూ ఉంటారు. అయితే, బహుమతి ఇవ్వమన్నారు కదా అని ఏది పడితే అది ఇవ్వకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని బహుమతులు ఇవ్వడం మంచిదికాదట. మరి, మీ భాగస్వామికి ఎలాంటి బహుమతులు ఇవ్వకూడదో ఓసారి చూద్దాం...