హస్త ప్రయోగం పై చాలా మంది అనుమానాలు ఉంటాయి. అయితే.. హస్త ప్రయోగం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అది గ్రహించి, అవసరమైనప్పుడు హస్తప్రయోగం చేసుకోవడంలో తప్పేమీ లేదంటున్నారు నిపుణులు.
సగటున ఎంతమంది మహిళలు హస్తప్రయోగం చేసుకుంటారు? : కొందరు ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేరు. కొన్ని అధ్యయనాల ద్వారా దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నాలు జరిగాయి. పురుషులే కాదు మహిళలు కూడా హస్తప్రయోగాన్ని ఇష్టపడతారని అధ్యయనాలు చెబుతున్నాయి. నివేదికల ప్రకారం, దాదాపు 40 శాతం మంది మహిళలు హస్త ప్రయోగం చేసుకోవడానికి ఇష్టపడతారు. కానీ ఇది ఖచ్చితమైన గణాంకాలు కాదు.