గర్భం దాల్చడానికి రోజుకు ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొనాలి?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. త్వరగా గర్భం దాల్చాలనుకుంటే రోజుకు ఒకటి కంటే ఎక్కువ సార్లు సెక్స్ లో పాల్గొనకూడదు. ఇలా చేస్తే ఆరోగ్యకరమైన వీర్యకణాల సంఖ్య తగ్గిపోతుందట. ఇది మీరు గర్బం దాల్చకుండా చేస్తుంది.