సెక్స్ విషయంలో కామన్ గా వినిపించే ప్రశ్నలు ఇవే...!

First Published | Sep 13, 2022, 3:04 PM IST

ఈ విషయంలో ఎలాంటి సందేహాలు పెట్టుకోకూడదట. అన్ని కలలు లాగానే.. ఇవి కూడా రావచ్చట. అందులో ఎలాంటి తప్పులేదు.

శృంగారం గురించి అందరికీ ఆసక్తి ఉంటుంది. అందరికీ అవగాహన ఉంటుంది. అయినప్పటికీ దీని గురించి ప్రశ్నలు ఎక్కువగా వినపడుతూనే ఉంటాయి. ఎందుకంటే.. మనం  ఎంత తెలుసుకున్నా.. ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే...  దీని గురించి ఎక్కువగా ప్రశ్నలు వినపడతాయి. కామన్ గా అందరికీ వచ్చే అనుమానాలు ఏంటో ఓసారి చూద్దాం....

చాలా మంది కామన్ గా అడిగే మొదటి ప్రశ్న... మహిళలకు భావప్రాప్తి కలగాలంటే ఏం చేయాలి అని. ఈ ప్రశ్న చాలా మంది అడుగుతుంటారట. అయితే... ఆమెకు ఏం చేస్తే.. ప్రోజర్ గా ఫీలౌతున్నారో.. ఆమె జీ స్పాట్ ఏంటో తెలుసుకోగలిగితే.. ఇది సులభమౌతుందట.
 

Latest Videos


sex

ఇక చాలా మందికి వచ్చే అనుమానం పురుషుల పురుషాంగాన్ని ఎలా కొలుస్తారు అని. అసలు దీనిని కొలుస్తారా అనే అనుమానం కూడా చాలా మందిలో ఉంటుంది. నిజానికి పురుషాంగాన్ని కూడా కొలవచ్చట. అయితే.. పురుషాంగం నిటారుగా ఉన్న సమయంలోనూ... నార్మల్ గా ఉన్నప్పుడు కూడా దీనికి కొలవాలట.

Sex-08

శృంగారానికి సంబంధించిన కలలు రావచ్చా అనే సందేహం  చాలా మందిలో ఉంటుంది. అయితే... ఈ విషయంలో ఎలాంటి సందేహాలు పెట్టుకోకూడదట. అన్ని కలలు లాగానే.. ఇవి కూడా రావచ్చట. అందులో ఎలాంటి తప్పులేదు.

sex life

శృంగారానికి సంబంధించిన అంటువ్యాధులు వచ్చినప్పుడు ఏం చేయాలి..? ఈ ప్రశ్నకూడా చాలా మందిలో ఉంటుంది. అయితే...  శృంగార సంబంధింత అంటు వ్యాధులు వచ్చినట్లు అనుమానం కలిగితే వెంటనే... వైద్యులను సంప్రదించాలి. గైనకాలజిస్ట్ ని సంప్రదించడం వల్ల మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ప్రైవేట్ పార్ట్స్ లో దురద, మంట లాంటివి వచ్చినా కూడా వెంటనే గైనకాలజిస్ట్ ని సంప్రదించాలి.

శృంగారంలో ఎంత తరచుగా పాల్గొనాలి..? ఈ అనుమానం చాలా మందిలో ఉండి ఉండొచ్చు. అయితే.. దంపతులు తమ ఆసక్తిని పట్టి శృంగారంలో పాల్గొనవచ్చు. కొందరు ప్రతిరోజూ పాల్గొంటారు. మరి కొందరు.. వారానికి ఒకసారి పాల్గొంటారు. ఎవరి ఆసక్తిని పట్టి వారు పాల్గొనవచ్చు.
 

సెక్స్ లో పాల్గొంటే నొప్పి ఉంటుందా..? ఇది ఎక్కువగా అమ్మాయిలు అడిగే ప్రశ్న ఇది.  అయితే.. తొలిసారి కలయికలో పాల్గొన్న సమయంలో మాత్రమే నొప్పి కలుగుతుతంది. తరచూ చేయడం వల్ల ఆ నొప్పి తగ్గుతుంది.

ఒక్కసారి వాడిన కండోమ్ ని మళ్లీ వాడొచ్చా..? ఈ సందేహం కూడా చాలా మందిలో ఉంటుంది. నిజానికి సురక్షిత శృంగారం కోసం కండోమ్ ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి.. వాటిని మళ్లీ మళ్లీ వాడటానికి వీలు లేదు. ఒక్కసారి వాడిన కండోమ్ ని పారేయాల్సిందే.

ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనాలి అంటే ఏం చేయాలి...? కలయికలో పాల్గొన్న తర్వాత భావప్రాప్తి కలగడానికి 20 సెకన్ల ముందు ఆపేయాలి. ఆ తర్వాత మళ్లీ కలయికలో పాల్గొనడం మొదలుపెట్టాలి. ఇలా చేయడం వల్ల సెక్స్ ని ఎక్కువ సేపు ఆస్వాదించవచ్చు.

click me!