ఎంత ఎగిరి పడినా కెరటం మాత్రం సముద్రాన్ని వీడదు. ఆలుమగాల బంధంలో ఎంతటి కలహాలు వచ్చిన వారి బంధాన్ని మాత్రం విఛ్చినం చెసుకోకూడదు. వివాహ బంధాన్ని దృఢంగా ఉండాలంటే భార్య భార్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఎన్ని గొడవలు వచ్చిన సరే భార్యాభర్తల బంధం వీడకూడదు. అయితే నేటి కాలంలో బాధ్యతల భారంతో బీజిగా మారిపోయారు భర్తలు. వారికి శృంగారంపై మక్కువ తగ్గుతుంది.
భార్యలకు భర్తలతో ఏకతంగా గడపాలని అనుకున్నప్పటికి వారు ఆసక్తి చూపకపోవడంతో వారు పరాయి మగాళ్ళ వైపు చూస్తున్నారని తాజా సర్వేలు సూచిస్తున్నాయి. వివాహేతర సంబంధాలతో పచ్చని సంసారాలలో నింపులు పోసుకుంటున్నారని సృష్టం చేసింది. దాంపత్య జీవితంలో ఉన్న అసంతృప్తి కారణంగా వారు వెంటనే పక్కచూపులు చూడడం దీని ఫలితంగా అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి వివరించింది.
అయితే కొత్తగా పెళైనా జంటలలో కూడా లైంగిక అసంతృప్తి ఎక్కవగా ఉన్నట్లు తాజా అధ్యయనాలలో వెల్లడైంది. భార్యలు అనుకున్నంత సంతృప్తి భర్తలు నుంచి లభించకపోవడంతో గుట్టు చప్పుడు కాకుండా ఇలాంటి వ్యవహారాలను కొనసాగిస్తున్నట్లు సర్వేలో తేలింది.
ప్రతి అమ్మాయి తాను వివాహం చేసుకునే వ్యక్తి గురించి చాలానే కలలు కంటుంది. కాబోయో భర్త గురించి ఎన్నెన్నో ఊహించుకుంటుంది. కానీ వారు ఆలోచనలకు తగ్గట్టు పురుషుడు ప్రవర్తించకపోవడంతో వారు ఇతర సంబంధాలను వెతుక్కునేందుకు దారి తీస్తుందని వేల్లడించింది
తనకు పెళ్ళి ఇష్టం లేకపోయిన పెద్దల బలవంతం మేరకు అమ్మాయిలను పెళ్ళి చేసుకుంటున్న యువకులు చాలా మంది. పెళ్ళి తర్వాత ఆమెను పట్టించుకోకపోవడం మరొక్కరితో రహస్య జీవితం గడుపుతుండడం వంటి కారణాలు వల్ల భార్యలు ఇతర పురుషుల ఆకర్షణకు లోనవుతున్నారని తెలిపింది.
భార్యను ఏమాత్రం పట్టించుకోకుండా హింస పాల్పడుతున్న భర్తల పట్ల ఆసంత్పప్తిగా భార్యలు ఎవరైనా ఆప్యాయతగా, ప్రేమగా పలకరిస్తే అలాంటి వారిపై వ్యామోహం పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటివే పరిణామలే వివాహేతర సంబంధాలకు దారితీస్తున్నాయి అధ్యయనం ఉద్ఝాటించింది.