జీవితం మధురమైనది అందులో పెళ్లి ఘట్టం మరుపురానిది. కపుల్స్ లైఫ్‌లో మరవలేని రోజు ఏదైనా ఉదంటే అది పెళ్ళి రోజే. మరి ముఖ్యంగా తొలిసారి వివాహ వార్షికోత్సవాన్ని (Wedding anniversary) జరుపుకుంటున్న జంటలకు అది అత్యంత ప్రత్యేకమైన రోజు. అందుకే ప్రతి సందర్భాన్ని తమకు నచ్చిన విధంగా గడపాలని భావిస్తారు. అనాటి మధుర జ్ఞాపకాలను తలుచుకుంటు మనుసు ఏకం చేసుకుంటూ సన్నిహితంగా గడుపలనుకుంటారు.
undefined
తమ జీవితంలో ఆ రోజును ఓ స్పెషల్ డేగా భావించే జంటలు ఏకాంత సమయాన్నే ఎక్కువగా కోరుకుంటాయి. పెళ్ళై ఏడాదైంది ఇనాళ్ళ వారు ఉద్యోగ పరంగా ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికే ఎక్కువ ప్రాధన్యం ఇస్తారు. ఇప్పుడు మరో మెట్టు ఎక్కాల్సిన సమయం అసన్నమైంది. అదే వారి జీవితంలో ఓ బుజ్జీ పాపాయిని అహ్వనించే సమయం.
undefined
పెళైనా మెుదటిలో పిల్లలు వద్దు అనుకున్న జంటలు ఏడాది తర్వాత సంతానం ఎదురుచూస్తుంటారు. వివాహం తర్వాత అనేక సార్లు శృంగారంలో పాల్గోన్నప్పటికీ సంతానం కోసం కాకుండా కేవలం లైంగిక తృప్తి పోందుతాయి. దంపతుల శృంగార జీవితం అనేక కారణాల వల్ల రసహీనంగా మారిపోతుంది.
undefined
ఓత్తిడి,అనేక సమస్యల వల్ల చాలా మంది భార్యాభర్తలు పెళ్ళైనా మెుదటి ఏడాదిలోనే శృంగరానికి దూరంగా ఉంటారు. కావున పెళ్లీ రోజు నుంచైనా లైంగిక జీవితాన్ని ఎంజాయి చేయడానికి ప్రయత్నిచండి. ఇనాళ్ళు కండోమ్,గర్భనిరోధక మాత్రలతో పిల్లలు దూరంగా ఉన్న దంపతులు నేరుగా సెక్స్‌లో పాల్గోని పిల్లలను కనే ప్రయ త్నాలు మెుదలుపెట్టవచ్చు.
undefined
మెుదటిరాత్రి ఎలాంటి ఉల్లాసంతోనైతే లైంగిక చర్యలో పాల్గోన్నరో అదే చురుకుదానంతో వివాహ మహోత్సవం రోజు నుంచి పాల్గోనే ప్రయత్నం చేయండి. ఒకపక్క యాంత్రిక జీవితపు సమస్యల నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తూ శృంగార జీవితాన్ని ఆనందించే విధంగా దంపతులు ప్రయత్నం చేయాలి.
undefined
అయితే రోజు లైంగిక చర్యలో పాల్గోనే సమయం దొరకపోతే కనీసం చిన్నచిన్న స్పర్శలు, ఆలింగనాలు, ముద్దులు, ప్రేమ పూర్వకమైన చూపులు, వంటివన్నీ కూడా శృంగారానుభవాన్ని కలిగిస్తాయి. ఇవి మీ మధ్య ఉన్న అన్యోతను దూరం కాకుండా చేస్తాయి. ఎప్పుడైనా శృంగారంలో పాల్గోనాలి అనుకున్న మెుహమాటం అడ్డురాకుండా ఉంటుంది. గొప్ప శృంగారానుభూతిని మిగిల్చే శక్తి ఉన్న అద్భుత సూత్రాలతో మీ జీవితాన్ని పెళ్ళి రోజు నుంచే అనందమయం చేసుకునే ప్రయత్నం చేయండి.
undefined