ఒకే వయస్సులో ఉన్నవారు దాదాపు ఒకే మనస్తత్వం కలిగి ఉంటారు. ఎందుకంటే.. చిన్నప్పటి నుంచి ఒకే సమాజాన్ని, అవే మార్పులను చూస్తున్నారు. ఇప్పుడు మీ తల్లిదండ్రుల ఆలోచనా విధానానికి , మీ మనస్తత్వానికి చాలా తేడా ఉంది. అందుకే 3-5 ఏళ్లు గ్యాప్ ఉంటేనే వైవాహిక జీవితం బాగుంటుంది.