2.జీవితకాల భాగస్వామ్యం, మద్దతు..
పెళ్లి చేసుకుంటే... జీవిత భాగస్వామి అన్ని విషయాల్లో సపోర్ట్ ఇస్తారని, దాని కోసం అయినా పెళ్లి చేసుకోవాలి అని చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ...ఈ కాలంలో ఈ మాటను పూర్తిగా నమ్మలేం. ఎందుకంటే... ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ స్వార్థంగానే ఆలోచిస్తున్నారు. కట్టుకున్న వాళ్లకు జీవితాంతం సపోర్ట్ ఇచ్చేవాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారనేదే నిజం.