వివాహ బంధంలో ప్రేమ చాలా ముఖ్యం. అరేంజ్డ్ మ్యారేజ్ లో మీ జీవిత భాగస్వామి మీకు తెలియదు, కాబట్టి మీరు మీ భాగస్వామితో ప్రారంభ రోజుల్లో ప్రేమలో పడరు. కానీ ప్రేమ వివాహం అనేది జంట మధ్య ప్రేమ ద్వారా మాత్రమే జరుగుతుంది. ప్రేమ వివాహంలో, పెళ్లికి ముందు, తరువాత చాలా ప్రేమను చూడవచ్చు. అరేంజ్డ్ మ్యారేజ్‌లో ప్రేమ నిదానంగా సాగితే, ప్రేమ వివాహంలో ప్రేమ మరింత పెరుగుతుంది.