సరైన భాగస్వామినే ఎంచుకున్నారా?... ఇలా తెలుసుకోండి..

Published : May 10, 2021, 04:13 PM IST

పెళ్లి ఓ అందమైన, అపురూపమైన అనుబంధం. జీవితాంతం మరోవ్యక్తికి కలిసి చేసే ప్రయాణం. అది ఏ వ్యక్తితో అనేది చాలా కీలకమైన విషయం. ఆ వ్యక్తి ఎంపికలో మీ నిర్ణయం తప్పుగా ఉంటే మీ వైవాహిక జీవితం ఒడిదుడుకుల్లో పడడమే కాదు.. ఇరు కుటుంబాలూ ఇబ్బందుల్లో పడతాయి.

PREV
113

213

మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్ అంటారు. అంటే ఏ వ్యక్తి మన జీవితంలోకి అడుగుపెడతారో మనం కరెక్టుగా ఎంచుకోలేం.

313

అయితే మీ భాగస్వామి మీకు సరైన వారేనా.. మీ ఎంపిక సరిగానే ఉందా? అనేది ముఖ్యం. అదెలా తెలసుకోవచ్చంటే... 

413

వారి దగ్గరున్నప్పుడు మీరు మీలాగే ఉంటారు. కోపం, ప్రేమ, మంచీ, చెడు, మీ నెగెటివ్స్ కూడా ఏ మాత్రం సంకోచం లేకుండా.. నటన లేకుండా ప్రదర్శించగలుగుతారు. మీ ప్రవర్తన గురించి జడ్జ్ చేయబడరు. 

513

ఏ విషయాన్నైనా.. ఎలాంటి సంకోచం లేకుండా వారితో షేర్ చేసుకోగలుగుతారు. మీ జీవితంలో జరిగిన, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయమైనా సరే.. ఇప్పటిరకు ఎవరికీ చెప్పడానికి ఇష్టపడని విషయాలైనా వారితో చెప్పుకోగలుగుతారు. వాళ్లు ఆ విషయాల్ని ఎంతో జాగ్రత్తగా వింటారు. మీకు సపోర్ట్ చేస్తారు. 

613

713

తనతో పాటూ ఉండడం మీకు అత్యంత సంతోషాన్ని ఇస్తున్నట్లైతే... కలిసి వైన్ తాగడం, ప్రయాణాలు చేయడం.. సరదాగా జోకులు వేసుకోవడం ఇష్టపడుతున్నట్లైతే .. మీ ఛాయిస్ పర్ఫెక్ట్. 

813

913

మీకు పిల్లలంటే చాలా ఇష్టమైనట్లైతే.. పిల్లల్ని ఇష్టపడే వ్యక్తినే ఎంచుకోండి. చిన్నపిల్లల్ని ఎత్తుకోవడానికి అతను భయపడుతున్నా.. అతని మనసులో పిల్లలంటే ఎంత ప్రేమో తెలుసుకాబట్టి మంచి తండ్రి అవ్వగలడు. 

1013

కొన్నిసార్లు బంధంలో ఇరుక్కుపోయామనే భావనలో పడిపోతుంటారు. అలాంటి భావన లేకుండా మీరు మీలా ఉన్నారంటే మీ భాగస్వామి ఎంపిక సరైనదేనని అర్థం. 

1113

మీ మనసుకు అతను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడన్న విషయం బాగా తెలుస్తుంది. మీరు తొందరపాటుగా ఏదైనా మాట్లాడినా, గొడవ పడ్డా, చిరాకుపెట్టినా అన్ కండీషనల్ గా మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి అయితే అది కరెక్ట్ ఛాయిస్. 

1213

ఒకరితో ఒకరు మారుతూ, మార్చకుంటూ జీవితాంతం కలిసి చేసే ప్రయాణం మిమ్మల్ని ఎంతో సంతోషంగా ఉంచుతుంది. అలా జరిగిందంటే మీ ఛాయిస్ కరెక్ట్ అన్నట్టు. 

1313

click me!

Recommended Stories