ఆయన ఒక్కోసారి శివుణ్ణి, మరోసారి కృష్ణుణ్ణి ఆరాధిస్తూ కనిపిస్తారు. ఈ మేరకు తన వేషధారణనూ మార్చేస్తుంటారు. అలాగే మురళీగానం చేస్తూ కూడా దర్శనమిస్తుంటారు. ఈ వేషధారణతో సైకిల్ పై తిరగడం కూడా అక్కడ మామూలుగానే జరుగుతుంది.