బడ్జెట్ వేళ ఎరుపు రంగు ఎందుకంటే...?

Published : Feb 01, 2021, 03:12 PM IST

ఈ సారి బడ్జెట్ సమావేశాలకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎరుపురంగు చీరలో, ఎరుపురంగు బ్యాగ్ లో బడ్జెట్ తీసుకురావడం అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనికేదైనా ప్రత్యేక కారణముందా అనే దిశగా అందరూ ఆలోచించేలా చేసింది. 

PREV
16

26

బడ్జెట్ వివరాలు ఉన్న ట్యాబ్ ను ఎరుపు రంగు కవర్ లో ఉంచి మీడియా ముందుకు వచ్చారు. ఇలా ఈ సారి ఎరుపు రంగుకు ప్రాధాన్యం ఇవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది.

36

కరోనా సంక్షోభ సమయంలో నిర్మలమ్మ చాలా సింపుల్ గా బడ్జెట్ ప్రసంగానికి హాజరయ్యారు. అయితే ఎరుపు రంగును శుభానికి గుర్తుగా పరిగణిస్తారని నిపుణులు అంటున్నారు. అలాగే ప్రేమ, శక్తి, శ్రద్ధ, బలం లాంటి భావోద్వేగాలను ఈ రంగు ప్రతిబింబిస్తుందన్నారు. 

46

అందుకే ఈ రంగుకు ఆమె ప్రాధాన్యమిచ్చినట్లు తెలుస్తోంది. అలాగే, ఆర్థిక మంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ఎక్కువగా భారతీయతకే ప్రాధాన్యం ఇస్తున్నారు.

56

66

లెదర్ సూట్ కేసుల స్థానంలో సంప్రదాయ బాహా ఖాటా (వస్త్రం లాంటి సంచి)లో గత రెండు బడ్జెట్ పత్రాలు తీసుకొచ్చారు. ఈ సారి మేడిన్ ట్యాబ్ ను అదే తరహా సంచీలో తీసుకొచ్చారు. 

click me!

Recommended Stories