మోదీని కలిసినవారిలో ప్రముఖ సిక్కు నాయకులు.. హర్మీత్ సింగ్ కల్కా, ఢిల్లీ గురుద్వారా కమిటీ అధ్యక్షుడు; పద్మశ్రీ బాబా బల్బీర్ సింగ్ జీ సిచేవాల్ (సుల్తాన్‌పూర్ లోధి); మహంత్ కరంజిత్ సింగ్, ప్రెసిడెంట్ సేవాపంతి, యమునా నగర్; బాబా జోగా సింగ్, డేరా బాబా జంగ్ సింగ్ (నానక్సర్) కర్నాల్; సంత్ బాబా మేజోర్ సింగ్ వా, ముఖి డేరా బాబా తారా సింగ్ వా, అమృత్‌సర్.