కజిరంగ నేషనల్ పార్క్‌లో కలియదిరిగిన మోడీ: ఏనుగు సవారీ (ఫోటోలు)

First Published | Mar 9, 2024, 10:03 AM IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  అసోం రాష్ట్రంలోని కజిరంగ నేషనల్ పార్క్ లో రెండు గంటల పాటు గడిపారు.

Prime Minister Narendra Modi visits Kaziranga National Park in Assam

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  శనివారం నాడు అసోం రాష్ట్రంలోని  కజిరంగ నేషనల్ పార్క్ లో  ఏనుగు సవారీ చేశారు.రెండు గంటల పాటు కజిరంగ పార్క్ లో మోడీ  గడిపారు.

Prime Minister Narendra Modi visits Kaziranga National Park in Assam lns

అసోం కజిరంగ నేషనల్ పార్క్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏనుగు సవారీ చేశారు.  ఈ పార్క్ లో  మోడీ ఏనుగుపై కలియదిరిగారు. 

Prime Minister Narendra Modi visits Kaziranga National Park in Assam lns

అసోం  రాష్ట్రంలోని కజిరింగ నేషనల్ పార్క్ లో  జీపులో  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  పర్యటించారు.  జీపులో తిరుగుతూ  నేషనల్ పార్క్ లో ఫోటోలు తీశారు మోడీ.

Prime Minister Narendra Modi visits Kaziranga National Park in Assam lns

అసోం రాష్ట్రంలోని  కజిరంగ నేషనల్ పార్క్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ఇవాళ రెండు గంటల పాటు కలియదిరిగారు.  ఈ పార్క్ లో పనిచేసే అటవీశాఖ సిబ్బందితో మోడీ ముచ్చటించారు.

Prime Minister Narendra Modi visits Kaziranga National Park in Assam lns

అసోం రాష్ట్రంలోని కజిరంగ నేషనల్ పార్క్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ పర్యటించారు.  ఏనుగు సవారీ చేేస్తూ నేషనల్ పార్క్ లో ఫోటోలు తీశారు మోడీ.

Prime Minister Narendra Modi visits Kaziranga National Park in Assam lns

అసోం రాష్ట్రంలోని కజిరంగ నేషనల్ పార్క్ లో  ప్రధాన మంత్రి ఏనుగు సవారీ చేశారు. ఏనుగుపై తిరిగే సమయంలో నేషనల్ పార్క్ లో పలు ప్రదేశాలను అటవీశాఖ సిబ్బంది ప్రధానమంత్రి మోడీకి వివరించారు.

Prime Minister Narendra Modi visits Kaziranga National Park in Assam lns

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ   అసోం రాష్ట్రంలోని కజిరంగ నేషనల్ పార్క్ లో  జీపులో పర్యటిస్తూ  ఫోటోలు తీశారు. ఈ పార్క్ లో మోడీ రెండు గంటల పాటు గడిపారు. 

Prime Minister Narendra Modi visits Kaziranga National Park in Assam lns

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  అసోం రాష్ట్రంలోని కజిరంగ నేషనల్ పార్క్ ను సందర్శించారు. ఈ పార్క్ లో పనిచేస్తున్న అటవీశాఖ సిబ్బందితో మోడీ మాట్లాడారు. వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. 

Prime Minister Narendra Modi visits Kaziranga National Park in Assam lns

అసోంలోని కజిరంగ నేషనల్ పార్క్ లో మోడీ రెండు గంటల పాటు గడిపారు.ఈ పార్క్ ఏరియాలో బైనాక్యూలర్ తో  పార్క్ అందాలను ప్రధానమంత్రి మోడీ వీక్షించారు.

Latest Videos

click me!