ఈ వ్యాక్సిన్ ఇక్కడ ప్రస్తుతం రెండో దశ ప్రయోగాల్లో ఉంది. అంతకు ముందు మోడీ సంస్థ ప్రమోటర్లు, ఎగ్జిక్యూటివ్ లతో మాట్లాడారు. మోడీ దాదాపు గంట సేపు ప్లాంటులో గడిపారు. ప్రధానిని చూసేందుకు జైడస్ బయోటెక్ పార్కు వద్దకు ప్రజలు పెద్ద యెత్తున చేరుకున్నారు వారికి మోడీ అభివాదం చేశారు. అక్కడినుండి నేరుగా హైదరాబాద్ కు చేరుకుని భారత్ బయోటెక్ ను సందర్శించనున్నారు. ఆ తర్వత మహారాష్ట్రలోని పూణెకు వెళ్లి అక్కడ కూడా ఓ బయోటెక్ ను సందర్శించనున్నారు.