కరోనాతో పోటీగా పెట్రో, డీజిల్ పరుగులు.. దేశవ్యాప్తంగా సెంచరీ కొట్టే ఊపులో ధరలు..

First Published May 27, 2021, 10:38 AM IST

దేశంలో కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉన్నా పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తమ పరుగు ఆపడం లేదు. మార్కెట్ ధరలను చూస్తుంటూ సెంచరీ కొట్టాలనే ఉత్సాహం కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా సెంచరీ వైపు పెట్రోల్ పరుగులు పెడుతోంది. పెట్రోల్ వెంటే తాను అన్నట్టుగా డీజిల్ కూడా అదే బాటలో నడుస్తోంది. అయితే అధికారిక సమచార ప్రకారం.. శనివారం నాడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.. 

undefined
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.36గా ఉంది.ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 92.24గా ఉంది.కరీంనగర్ లో లీటర్ పెట్రలో ధర రూ.97.66 గా ఉండగా..లీటర్ డీజిల్ ధర్ రూ. 92.61గా ఉంది.ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 97.79గా ఉండగా..డీజిల్ ధర రూ.93.77మెదక్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.98.12డీజిల్ ధర్ రూ.92.84రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.04డీజిల్ ధర రూ.92.87వరంగల్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.91లీటర్ డీజిల్ ధర రూ. 91.81గా ఉంది.
undefined
ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.80కాగా లీటర్ డీజిల్ ధర రూ. 94.09విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.60కాగా లీటర్ డీజిల్ ధర రూ. 92.93విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.91కాగా లీటర్ డీజిల్ ధర రూ. 94.14కృష్ణాజిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.01కాగా లీటర్ డీజిల్ ధర రూ.94.28గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.80కాగా లీటర్ డీజిల్ ధర రూ.94.09
undefined
దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 93.68లీటర్ డీజిల్ ధర రూ. 84.61దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.99.94లీటర్ డీజిల్ ధర రూ.91.87కోల్ కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.72లీటర్ డీజిల్ ధర రూ. 87.46చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.28లీటర్ డీజిల్ ధర రూ.89.39
undefined
బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.80లీటర్ డీజిల్ ధర రూ.89.70లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ.91.25లీటర్ డీజిల్ ధర రూ.85.04
undefined
click me!