తుఫాను ప్రభావంతో ముంబై నుంచి బెంగాల్, ఒడిస్సా వెళ్లే విమానాలు రద్దయ్యాయి. చత్రపతి శివాజీ ఎయిర్ పోర్ట్ నుంచి కోల్ కతా, భువనేశ్వర్ వెళ్లే ఆరు విమాన సర్వీసులను ఎయిర్ పోర్ట్ అధికారులు రద్దు చేశారు. మరోవైపు ముంపు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.