కొత్త ధరల అమలుతో వివిధ నగరాల్లో ఎల్పీజీ సిలిండర్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.
* హైదరాబాద్ – రూ.967 నుంచి రూ.996కి పెరిగింది.
* ఢిల్లీ – రూ.913 నుంచి రూ.942
* ముంబై – రూ.912.50 నుంచి రూ.941.40
* కోల్‌కతా – రూ.939 నుంచి రూ.968
* చెన్నై – రూ.928.50 నుంచి రూ.957.50
* బెంగళూరు – రూ.915.50 నుంచి రూ.944.50
* పాట్నా – రూ.1002.50 నుంచి రూ.1031.50
* లక్నో – రూ.951 నుంచి రూ.980
* జైపూర్ – రూ.916.50 నుంచి రూ.945.50. ప్రస్తుతం దేశంలో అత్యధిక గ్యాస్ ధర పాట్నాలో ఉంది.