ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.
తల్లిదండ్రులు చేయాల్సినవి:
* పిల్లల మొబైల్ వినియోగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయకూడదు.
* ఏ గేమ్ ఆడుతున్నారు, దాని కంటెంట్ ఏంటి తెలుసుకోవాలి
* పిల్లలతో రోజూ మాట్లాడే అలవాటు ఉండాలి
* అకస్మాత్తుగా ఒంటరిగా ఉండటం, మౌనంగా మారటం లాంటి మార్పులు గమనించాలి
* అవసరమైతే డిజిటల్ పేరెంటల్ కంట్రోల్స్ ఉపయోగించాలి
* స్కూల్స్, టీచర్లు కూడా పిల్లల్లో మార్పులు గమనించి పేరెంట్స్‌కు చెప్పాలి
* ముఖ్యంగా, పిల్లలకు మొబైల్ కంటే తల్లిదండ్రుల అనుబంధమే భద్రత అనే విషయం మనం గుర్తుంచుకోవాలి.