ఢిల్లీ,ఆగ్రా, మధుర మధ్యలోనే ఈ నది నీళ్లు ఎక్కువగా కాలుష్యం బారినపడుతున్నట్టుగా నిపుణులు చెబుతున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో దాదాపుగా రెండు మాసాలుగా ఫ్యాక్టరీలు మూసివేశారు.లాక్ డౌన్ నేపథ్యంలో ఫ్యాక్టరీలు మూసివేయడంతో ఈ నది నీళ్లు స్వచ్ఛంగా మారాయని స్థానికులు కూడ అభిప్రాయపడుతున్నారు.