కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. వ్యక్తిగత ఆదాయ పన్ను శ్లాబ్ రేటులో స్వల్ప మార్పులు చేసింది కేంద్ర మంత్రి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ కారణంగా సిగరెట్టు ధరలు పెరగనున్నాయి. టీవీ ధరలు తగ్గనున్నాయి. రైల్వేలకు వాహన టైర్లు, వజ్రాలు, బంగారం, వెండి ధరలు పెరగనున్నాయి. బ్రాండెడ్ దుస్తుల ధరలు పెరుగుతాయి.