రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కింది. ఈ పాటకు అవార్డు దక్కుతుందని ఊహగానాలు వెలువడ్డాయి. అంతా ఊహించినట్టుగానే ఆర్ఆర్ఆర్ సినిమాకు అవార్దు దక్కింది. పాట రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు కీరవాణిలు ఈ అవార్డును అందుకున్నారు.