దేశంలోనే తొలిసారి:హైద్రాబాద్‌లో గోల్డ్ ఏటీఎం

Published : Dec 12, 2022, 06:07 PM IST

బంగారం  ఏటీఎంలో లభ్యం కానుంది.  హైద్రాబాద్ లో  బంగారం ఏటీఎం ప్రారంభమైంది. వినియోగదారులు తమకు అవసరమైన బంగారాన్ని ఈ ఏటీఎం ద్వారా  కొనుగోలు చేసుకొనే వెసులుబాటు లభించింది.    

PREV
  దేశంలోనే తొలిసారి:హైద్రాబాద్‌లో గోల్డ్  ఏటీఎం
cartoon punch on gold atm


హైద్రాబాద్ లో  గోల్డ్ ఏటీఎం ప్రారంభమైంది.ఈ ఏటీఎంలో ఐదు కిలోల బంగారం ఈ ఏటీఎంలో  ఉంటుంది.0.5 గ్రాముల నుండి  100 గ్రాముల వరకు  ఈ ఏటీఎం నుండి  కొనుగోలు చేయవచ్చు,గోల్డ్ సిక్కా  ప్రైవేట్ లిమిటెడ్  సంస్థ  ఈ గోల్డ్  ఏటీఎంను ప్రారంభించింది. ఓపెన్ క్యూబ్  టెక్నాలజీస్ ప్రైవేట్  లిమిటెడ్  సంస్థ టెక్నాలజీ సపోర్టు అందించింది.దేశంలోనే  తొలి గోల్డ్ ఏటీఎంగా  ఈ ఏటీఎం చరిత్ర సృష్టించింది.ఈ ఏటీఎంల నుండి  24 క్యారెట్ బంగారం కాయిన్స్  వినియోగదారులకు  అందుబాటులోకి వస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories