కేరళ : కేరళకు చెందిన ఆదిలా నసరిన్, ఫాతిమా నూరా అనే లెస్బియన్ జంట మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈసారి, అందమైన వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం వీరు పెళికూతుర్లుగా ముస్తాభైన పొటోలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. బీచ్ లో ఘనంగా జరిగిన వేడుకలో ఇద్దరూ ఉంగరాలు మార్చుకుని కొత్త జీవితానికి స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫోటోలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.