మస్క్‌కి షాక్: ట్విట్టర్‌లో ఉద్యోగుల సామూహిక రాజీనామాలు

Published : Nov 21, 2022, 07:20 PM IST

ట్విట్టర్ నుండి  వందలాది  మంది  ఉద్యోగులు  రాజీనామాలు  చేశారు.  ట్విట్టర్  సంస్థ తీసుకున్న నిర్ణయాలను నిరసిస్తూ  ఉద్యోగులు  రాజీనామా  బాట పట్టారు. కొందరిని  ట్విట్టర్  యజమాని  మస్క్  తొలగించారు. 

PREV
 మస్క్‌కి  షాక్: ట్విట్టర్‌లో ఉద్యోగుల  సామూహిక  రాజీనామాలు
Cartoon Punch On mass resignations in Twitter

ట్విట్టర్  నుండి  వందలాది  మంది  ఉద్యోగులు  రాజీనామా  చేశారు.  ట్విట్టర్ ను  ఎలన్  మస్క్  కొనుగోలు చేశారు.  ట్విట్టర్ ను  లాభాల  బాటలో  పయనింపజేసేందుకు గాను  ఎలన్ మస్క్  కీలక నిర్ణయాలు  తీసుకున్నారు. ఉద్యోగులను  తొలగించారు.  అయితే  మస్క్  తీసుకున్న నిర్ణయాలను  నిరసిస్తూ  స్వచ్ఛంధంగా  ఉద్యోగులు  ట్విట్టర్ కు  గుడ్ బై  చెప్పారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో  ట్విట్టర్  కార్యాలయాలను  తాత్కాలికంగా మూసివేయాల్సిన  పరిస్థితులు నెలకొన్నాయి.
ఎక్కువ  గంటలు పనిచేయడంతో పాటు ట్విట్టర్ ను  లాభాల్లోకి  తీసుకొచ్చేలా  పనిచేయాలని కూడా  మస్క్  ఉద్యోగులను  కోరుతున్నారు. కంపెనీని  లాభాల్లోకి  తెచ్చేందుకు గతంలో పనిచేసిన  సమయం  కంటే  ఎక్కువ సమయం పనిచేయాలని తేల్చి  చెప్పారు. దీంతో  ఉద్యోగులు సామూహిక  రాజీనామాలు  చేస్తూ  నిర్ణయం తీసుకున్నారు.
 

click me!

Recommended Stories