బీజేపీయేతర పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకొని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకొని విపక్ష పార్టీలకు చెందిన నేతలను బీజేపీ ఇబ్బందులకు గురి చేస్తుందని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నాయి.