అన్నతో అక్రమ సంబంధం.. భార్యపై అనుమానంతో భర్త...

Published : Jan 23, 2021, 12:20 PM IST

దాదాపు సంవత్సరం పాటు వారి సంసారం సజావుగానే సాగింది. అయితే.. అనూహ్యంగా కరోనా లాక్ డౌన్ తో వారి పరిస్థితులు మొత్తం మారిపోయాయి.

PREV
19
అన్నతో అక్రమ సంబంధం.. భార్యపై అనుమానంతో భర్త...

మేనత్త కూతురిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆనందంగా సాగుతున్న వారి సంసారం మధ్యలో ముక్కలైంది. భార్యభర్తల మధ్య అనుమానం అనే భీజం నాటుకుంది. చివరకు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే అతి కిరాతకంగా భర్త హత్య చేశాడు. ఈ సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది.
 
29

పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లోని కోటా ప్రాంతానికి చెందిన నరేష్ మీనా అనే వ్యక్తి   సొంత మేనత్త కూతురు మౌసమిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

39

దాదాపు సంవత్సరం పాటు వారి సంసారం సజావుగానే సాగింది. అయితే.. అనూహ్యంగా కరోనా లాక్ డౌన్ తో వారి పరిస్థితులు మొత్తం మారిపోయాయి.

దాదాపు సంవత్సరం పాటు వారి సంసారం సజావుగానే సాగింది. అయితే.. అనూహ్యంగా కరోనా లాక్ డౌన్ తో వారి పరిస్థితులు మొత్తం మారిపోయాయి.

49

ఉద్యోగం పోవడంతో వారికి  ఆర్థికంగా సమస్యలు మొదలయ్యాయి. దీంతో.. ఉన్న ఇంటిని ఖాళీ చేసి.. వేరే ప్రాంతంలో ఓ చిన్న గది తీసుకొని జీవించడం మొదలుపెట్టారు.

59

అయితే.. అనూహ్యంగా వారి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించాడు. అతను మౌసమికి సొంత అన్న కావడం గమనార్హం. అయితే.. వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం మొదలైందని నరేష్ లో అనుమానం మొదలైంది.
 
69

ఈ విషయంలో పలుమార్లు భార్యభర్తల మధ్య వివాదం చోటుచేసుకుంది. అయినా కూడా మౌసమి సోదరుడు వాళ్ల ఇంటికి రావడం మాత్రం ఆగలేదు.

79

దీంతో.. తట్టుకోలేకపోయిన నరేష్.. ఇటీవల భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని దగ్గరలోని ఓ నదిలో పడేశాడు.

89

అయితే.. తమ కూతురు కనిపించడం లేదంటూ మౌసమి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నరేష్ ని అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు నిజం తెలిపాడు.,
 
99

తన భార్య సొంత అన్నతో అక్రమ సంబంధం పెట్టుకుందని.. ఆ విషయం తట్టుకోలేక తాను తన భార్యను చంపేసినట్లు అంగీకరించాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

click me!

Recommended Stories