ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్‌ఇన్ వంటి సోషల్ మీడియాలలో వైరల్ అవుతున్న పోస్ట్‌ల ప్రకారం, ఒక భాగస్వామిని ఎంచుకోవడానికి సదరు యూజర్ పెట్టిన షరతులు ఇవే..
• వర్జిన్ అయి ఉండాలి
• నెలకు కనీసం ₹2 లక్షలు సంపాదించాలి
• సహజంగానే అందంగా ఉండాలి
• కరెక్ట్‌గా 6 అడుగుల ఎత్తు ఉండాలి
• వంట చేయడం తెలిసి ఉండాలి
• మహిళా వ్యతిరేకి కాకూడదు
• సోషల్ మీడియా అస్సలు ఉపయోగించకూడదు
• అమ్మాయిలైన స్నేహితులు ఉండకూడదు
• ఎక్కడికి వెళ్లాలన్నా ముందే పర్మిషన్ అడగాలి
• 24/7 తన లైవ్ లొకేషన్‌ను షేర్ చేస్తూ ఉండాలి
• రెగ్యులర్‌గా ఫారిన్ ట్రిప్పులు తీసుకెళ్లాలి