నిగారించే చర్మం కావాలా? అయితే.. రోజూ ఓ గ్లాస్ రెడ్ వైన్ తాగండి...

Published : May 17, 2021, 04:16 PM IST

మీరు వైన్ ప్రియులా..? రెడ్ వైన్ అంటే పడి చచ్చిపోతారా? అయితే మీ బ్యూటీ సీక్రెట్ అదేనన్నమాట.. చర్మ సంరక్షణలో ఏంతో బాగా పనిచేస్తుంది. మెరిసిపోయే, కాంతులీనే చర్మం మీ సొంతం కావాలంటే.. ఓ గ్లాస్ రెడ్ వైన్ తాగాల్సిందే. 

PREV
113

213

రోజుకు ఒక గ్లాసు రెడ్ వైన్, డాక్టర్ ను మీకు దూరంగా ఉంచుతుంది. రోజంతా అలిసిపోయిన తరువాత ఒక గ్లాస్ రెడ్ వైన్ మిమ్మల్ని మళ్లీ ఉత్సాహంగా మార్చేస్తుంది. 

313

రెడ్ వైన్ నడుం చుట్టు కొలతను తగ్గించడమే కాకుండా, దీర్షాయుష్షును పెంచుతుందని ఓ అధ్యయనంలో తేలింది. 

413

మీరు నమ్మినా, నమ్మకపోయినా ఆల్కహాల్ శరీరంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అంతేకాదు ఒక గ్లాసు వైన్ ఒక గంట వ్యాయామానికి సమానమని ఈ అధ్యయనంలో తేలింది. 

513

రెడ్ వైన్ కు ఎరుపు రంగు ద్రాక్షపండ్ల పై తోలునుంచి వస్తుంది. అయితే ఈ విషయం చాలామందికి తెలియదు. ద్రాక్ష పండ్లలో లేని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. 

613

దీనిలోని ఈ మాజిక్ లక్షణాలే రెడ్ వైన్ ను అనేక బ్యూటీ ప్రాడక్ట్స్ లో వాడడానికి ఉపయోగపడేలా చేసింది. లిప్ స్టిక్స్ నుంచి హెయిర్ మాస్కులు, బార్ సోప్ ల వరకు.. వీటి తయారీలో రెడ్ వైన్ ను వాడతారు.

713

813

రెడ్ వైన్ లోని శక్తి అమృతం లాంటిది. మంచి ఆరోగ్యంతోపాటు చర్మసౌందర్యానికి బాగా పనిచేస్తుంది. ప్రకాశవంతమైన చర్మానికి, నిత్య యవ్వనానికి వైన్ కి మించిన మార్గం లేదట. 

913

రెడ్ వైన్ లోని యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్, రెస్వెరాట్రాల్, టానిన్, కొల్లాజెన్ లు చర్మ కణాల్ని సాగకుండా చేయడం వల్ల  వృద్ధాప్య ప్రక్రియను మందగించడానికి సహాయపడతాయి. ఇవి మొహం మీద పడే గీతలు, ముడుతలను కూడా తగ్గిస్తుంది.

1013

రెడ్ వైన్‌ను అప్పుడప్పుడూ ముఖానికి పూస్తూ ఉండడం వల్ల మొటిమలు రాకుండా కాపాడుతుంది. దీంతో మచ్చల్లేని ముచ్చటైన మొహానికి మంచి మార్గం రెడ్ వైన్. 

1113

రెడ్ వైన్లోని పాలీఫెనాల్స్ చర్మపు నలుపుని మార్చేస్తాయి. మృతకణాలను చర్మం నుంచి తొలగించి ప్రకాశవంతమైన, యవ్వన రూపాన్ని ఇస్తుంది.

1213

ఆరోగ్యకరమైన, అందమైన జుట్టు కోసం రెడ్ వైన్ బాగా పనిచేస్తుంది. రెడ్ వైన్ లోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు మీ జుట్టును రిపేర్ చేస్తుంది. ఆరోగ్యంగా మార్చేస్తుంది. రెడ్ వైన్ లోని సుగుణాలు జుట్టు రాలడాన్ని ఆపి, చుండ్రును తగ్గిస్తాయి. జుట్టుకు రక్త ప్రసరణను ప్రేరేపిస్తాయి.

1313

అందుకే రోజువారీ మీరు వాడే బ్యూటీ ఉత్పత్తుల్లో వైన్ లేకపోతే మీరు ఎంతో నష్టపోతారు. సో రోజుకో గ్లాస్ రెడ్ వైన్ తో ఈ నష్టాన్ని అధిగమించవచ్చు. 

click me!

Recommended Stories