లాంగ్ డ్రైవ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు తమని గుర్తించలేరని ఏ సమస్య ఉండదని అనుకుంటారు. ఇలా లాంగ్ డ్రైవ్ లో భాగంగా పార్కులకు (Park), అందమైన ప్రకృతి అందాలను చూడడానికి వెళ్తుంటారు. లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒకరు స్పర్శ మరొకరికి తగలడంతో వారిలో తెలియని అనుభూతి కలుగుతుంది. ఆ స్పర్శ వారికి మధురానుభూతిని మిగులుస్తుంది. ఖాళీ సమయం దొరికినప్పుడు డిన్నర్ కి వెళ్లడం, సరదాగా గడపడానికి చేస్తుంటారు. బర్తడేలకు, లవ్ ప్రపోజల్ కి సర్ప్రైజ్ ప్లాన్ (Surprise plan) చేసినప్పుడు ఎక్కువగా లాంగ్ డ్రైవ్ కి వెళ్తుంటారు.