దీంతో.. వీరికి వైరస్ సోకడం , ఇన్ఫెక్షన్ గా మారడం తక్కువేనని పరిశోధన కర్త బ్రూస్ థాంప్సన్ వివరించారు. ధూళి, దుమ్ము, పొగ, కాలుష్యం, రసాయనాల ప్రభావం కారణంగా ఆస్తమా బాధితులు ఇబ్బందులు పడుతుంటారు. కోవిడ్ కారణంగా లాక్ డౌన్లు విధించడం, చాలా మంది ఇళ్లకే పరిమితం కావడం వంటి చర్యల కారణంగా ఆస్తమా బాధితుల్లో లక్షణాల తీవ్రత గణనీయంగా తగ్గినట్లు పరిశోధకులు గుర్తదించారు.