Published : Aug 10, 2021, 03:28 PM ISTUpdated : Aug 10, 2021, 03:33 PM IST
మేఘాలయలో ఈ టీ చాలా ఫేమస్. దీన్ని అక్కడ చా-కూ అని పిలుస్తారు. చా అంటే టీ, కూ అంటే స్థానిక భాషలో రైస్. ఇక జపాన్‌లో, ఈ టీని బ్రౌన్ రైస్‌తో తయారు చేస్తారు. దీనిని "జెన్‌మైచా" అని పిలుస్తారు. ఇది గ్రీన్ టీ, వేయించిన బ్రౌన్ రైస్‌ల ప్రత్యేక మిశ్రమం. ఈ రైస్ టీకి ప్రత్యేకమైన చరిత్ర ఉంది.
రైస్ టీ.. మనకు కొత్త .. కానీ ఆరోగ్యకరమైన టీ. ఇది చాలా తేలికగా, ట్రాన్స్ పరెంట్ గా ఉంటుంది. ఈ టీని వేయించిన స్టిక్కీ బ్లాక్ రైస్ లేదా రెడ్ రైస్ తో తయారు చేస్తారు. మేఘాలయలో ఈ టీ చాలా ఫేమస్. దీన్ని అక్కడ చా-కూ అని పిలుస్తారు.

210
మేఘాలయలో ఈ టీ చాలా ఫేమస్. దీన్ని అక్కడ చా-కూ అని పిలుస్తారు. చా అంటే టీ, కూ అంటే స్థానిక భాషలో రైస్. ఇక జపాన్‌లో, ఈ టీని బ్రౌన్ రైస్‌తో తయారు చేస్తారు. దీనిని "జెన్‌మైచా" అని పిలుస్తారు. ఇది గ్రీన్ టీ, వేయించిన బ్రౌన్ రైస్‌ల ప్రత్యేక మిశ్రమం. ఈ రైస్ టీకి ప్రత్యేకమైన చరిత్ర ఉంది.
మేఘాలయలో ఈ టీ చాలా ఫేమస్. దీన్ని అక్కడ చా-కూ అని పిలుస్తారు. చా అంటే టీ, కూ అంటే స్థానిక భాషలో రైస్. ఇక జపాన్‌లో, ఈ టీని బ్రౌన్ రైస్‌తో తయారు చేస్తారు. దీనిని "జెన్‌మైచా" అని పిలుస్తారు. ఇది గ్రీన్ టీ, వేయించిన బ్రౌన్ రైస్‌ల ప్రత్యేక మిశ్రమం. ఈ రైస్ టీకి ప్రత్యేకమైన చరిత్ర ఉంది.
310

410
టీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, బ్రిటిష్ వారు టీని పరిచయం చేసే వరకు షిల్లాంగ్‌కు 94 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాస్కీన్ బ్లాక్‌లోని గ్రామాల్లో చా-కూ బాగా వాడుకలో ఉండేది. కాలక్రమంలో ప్రజలు వలసబాట పట్టడం.. రైస్ టీ రెసిపీని పట్టణ ప్రాంతాలకు చేరింది. అక్కడ అది బాగా ప్రాచుర్యం పొందింది. ఈ రైస్ టీ రిఫ్రెష్ డ్రింక్ లా ఉంటుంది. రుచికి ఇది కొంచెం టీ లాగా, కొంచెం బ్లాక్ కాఫీ లాగా ఉంటుంది.

510
మరి ఈ రైస్ టీని ఎలా తయారు చేయాలి? అంటే.. 4 కప్పుల రైస్ టీ కోసం, 1 టేబుల్ స్పూన్ స్టిక్కీ బ్లాక్ రైస్ లేదా స్టిక్కీ రెడ్ రైస్‌ను 2-3 నిమిషాల పాటు తక్కువ మంట మీద వేయించాలి. తరువాత, ఈ బియ్యాన్ని నీట్లో వేసి 3-5 నిమిషాలు మరిగించి, వడకట్టి వేడిగా సర్వ్ చేయడమే.

610

710
జపాన్, కొరియాలో ఈ రైస్ టీని ఆర్గానిక్ గ్రీన్ టీతో కలిపి తాగుతారు. దీనివల్ల జీర్ణవ్యవస్థను మెరుగుపడుతుంది. జీర్ణక్రియ తేలికవుతుంది. అందుకే అక్కడ దీన్ని హెల్తీ డ్రింక్ గా అభివర్ణిస్తారు. ఇక సంప్రదాయ రైస్ టీలో చక్కెర ఉండదు. అయితే కొంచెం తీపి రుచి కోరుకునేవారు.. మరిగేటప్పుడు కొంత చక్కెరను వాడతారు.

810
రైస్ టీ ప్రయోజనాలు : ఈ రైస్ టీలో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ రైస్ టీలో హ్యాండ్ రోల్డ్ గ్రీన్ టీ ని కలపడం వల్ల ఆరోగ్యంగా ఉంటుంది.

910
ఒహియోలోని క్లీవ్‌ల్యాండ్‌లోని కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనాల ప్రకారం, గ్రీన్ టీలోని పాలీఫెనాల్స్ క్యాన్సర్ కణాల పునరుత్పత్తిని నిరోధిస్తాయి. అలాగే, దీంట్లో థైరాయిడ్ పనితీరును నియంత్రించే, హార్మోన్లు జీవక్రియలను నియంత్రించే కీలక ఖనిజమైన సెలీనియం సమృద్ధిగా ఉంటుంది.

1010
రైస్ చర్మానికి మంచిది. చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. చర్మం ముడతలు పడకుండా చేస్తుంది. ఈ రైస్ టీని సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసినప్పుడు జీరో కెఫిన్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి ఎన్ని కప్పుల టీ తాగిన శరీరనికి హాని ఉండదు.