ప్యాంట్‌సూట్‌ లతో అదరగొడుతున్న.. పివి సింధు ఫ్యాషన్ స్టైల్...

First Published | Aug 10, 2021, 12:22 PM IST

వరల్డ్ స్పోర్టింగ్ ఈవెంట్ ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో, బ్యాడ్మింటన్ స్టార్ తన ఫ్యాషన్ స్టైల్ తో ఆకట్టుకుంది. ఎక్కువగా ప్యాంట్ సూట్స్ లో కనిపించే సింధూ.. అక్కడ కూడా అదే స్టైల్లో దర్శనమిచ్చింది.

భారత బ్యాండ్మింటన్ చరిత్రలో ఆమె ఓ సంచలనం.. రాకెట్ పట్టిందంటే పతకాల పంట పండించి.. తెలుగు తేజం ఆమె. బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ అయిన మొదటి భారతీయురాలుగానే కాకుండా, వరుసగా రెండు ఒలింపిక్ క్రీడలలో పతకాలు సాధించిన.. రెండవ వ్యక్తిగత అథ్లెట్ కూడా.
undefined

Latest Videos

టోక్యో ఒలింపిక్స్ 2020 లో తన అద్భుతమైన ప్రదర్శనతో దేశగౌరవాన్ని, తెలుగు వెలుగును ప్రపంచమంతా చాటిన పీవీ సింధూ.. నిజంగా మనందరికీ గర్వకారణం. వరల్డ్ స్పోర్టింగ్ ఈవెంట్ ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో, బ్యాడ్మింటన్ స్టార్ తన ఫ్యాషన్ స్టైల్ తో ఆకట్టుకుంది. ఎక్కువగా ప్యాంట్ సూట్స్ లో కనిపించే సింధూ.. అక్కడ కూడా అదే స్టైల్లో దర్శనమిచ్చింది.

ఫస్ట్ లుక్‌లో సింధు ప్రింటెడ్ సీ గ్రీన్ ప్యాంట్ సూట్‌లో కనిపించింది. దీనిమీదికి మెలిస్సా వైట్ టాప్, వైట్ హీల్స్ తో మ్యాచ్ చేసింది. సెకండ్ లుక్‌లో బ్యాడ్మింటన్ స్టార్ చెక్డ్ బ్లేజర్, లేత గోధుమరంగు ప్యాంటుతో డిఫరెంట్ ప్యాంటు సూట్‌ తో రాక్ చేసింది. దీనికి కూడా మెలిస్సా దే తెల్లని స్పఘెట్టి, వైట్ హీల్స్ తో అదరగొట్టింది. సింధూ తనదైన ఫ్యాషన్ స్టైల్ తో ఇలా ఆకట్టుకుంటూనే ఉంది.
undefined
PV Sindhuసో ఈ వర్షాకాలంలో సింధును ఇన్ స్పైరింగ్ గా తీసుకోండి. ప్యాంటు సూట్‌తో డిఫరెంట్ స్టైల్ ని ట్రై చేయండి. ప్యాంటు సూట్‌లు చూడడానికి క్లాసీగా, ఎంతో కంఫర్ట్ గా ఉంటాయి. ఈ ప్యాంట్ సూట్ల స్టైల్ ఇప్పటిదేమీ కాదు.. దీనికి చాలా చరిత్ర ఉంది. పూర్వకాలంనుంచి.. ఫ్యాషన్ ఐకాన్స్ ఎంతోమంది దీంతో తమ ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇచ్చారు.
undefined
నిజానికి ప్యాంట్ సూట్ల స్టైల్ ఈ నాటిది కాదు.. 1920లలోనే ప్యాంట్‌సూట్‌లు ప్రవేశపెట్టబడ్డాయి. అప్పట్లో అమెరికన్ మహిళలు ప్యాంటు సూట్లు, టోపీలు, చెరకు, మోనోకిల్స్‌తో సహా పురుష శైలిని ప్రదర్శించడం ప్రారంభించారు. వాటిని ట్రౌజర్ సూట్లు అని కూడా పిలిచేవారు.
undefined
మొదటి ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటన్‌లో ధరించారు. ఎక్కువగా భారీ పరిశ్రమలో పనిచేసే మహిళలు ఎక్కువగా వీటిని ధరించేవారు. ఏదేమైనా, 60ల నుంచి ఇది పూర్తి స్థాయి ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌గా మారింది. అప్పటి నుండి ఈ ఫ్యాషన్ కాలానుగుణంగా రిపీట్ అవుతూనే వస్తుంది.
undefined
click me!