పడుకునే దిక్కు కోసం వాస్తు చిట్కాలు: హిందూ మతంలో వాస్తు శాస్త్రం చాలా విషయాలు చెబుతుంది. కొన్ని నియమాలు పాటించడం ద్వారా ఇల్లు, ఆఫీసు, జీవితంలో సమతుల్యత ఉంటుందని పండితులు వివరిస్తున్నారు. వాస్తు శాస్త్రం పాజిటివ్ ఎనర్జీని పెంచి, నెగెటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది. వాస్తు నియమాలు పాటిస్తే జీవితంలో సంతోషం, శ్రేయస్సు, శాంతి, విజయం ఉంటాయి. అందుకే వాస్తు ప్రకారం సరైన దిక్కులో పడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. లేదంటే చాలా సమస్యలు వస్తాయి.