ఛత్తీస్‌గఢ్‌లో గిరిజన తెగలు చాలా ఉన్నాయి. అడవి ప్రాతం ఎక్కవగా ఉండటం.. నక్సల్స్ ప్రభావింత ప్రాంత అయిన బస్తర్ జిల్లాల్లో గోండు, మురియా తెగకు చెందిన గిరిజనులు ఎక్కువగా నివసిస్తారు. అయితే అందరికంటే వీరు చాలా డిఫరెంట్ గా ఉంటారు.
వీరి ఆచారాలు, సంప్రదాయలు వింటే మతిపోతుంది. ఇండియాలోని ఇతర ప్రాంతాల ప్రజలకు ఇవన్నీ వింతగా అనిపిస్తుంటాయి. సాధారణంగా మన దేశంలో డేటింగ్, శృంగారం లాంటి విషయాలు రహస్యాలు, బహిరంగ మాట్లాడం పెద్ద తప్పుగా చూస్తారు. కానీ ఈ గిరిజన తెగల్లో మాత్రం ఇది సర్వసాధారణం.