సాధారణంగా శరీరమంతా ఒక కలర్ లో ఉంటే కాళ్లు, చేతులు వేరే కలర్ లో ఉంటాయి. కొందరిలో శరీర భాగాలు అన్నీ తెల్లగా ఉంటే కాళ్లు, చేతులు మాత్రం నల్లగా ఉంటాయి. దీనికి కారణం మెలనిన్ అనే పదార్థం. ప్రమాదకరమైన సూర్యకిరణాల నుంచి రక్షించేందుకు మన చర్మం ఈ మెలనిన్ ని రిలీజ్ చేస్తుంది.