డిప్రెషన్ తీవ్రతరం: మీరు డిప్రెషన్‌తో బాధపడుతూ, సంబంధిత మాత్రలు లేదా మందులు తీసుకుంటుంటే, వంకాయను తీసుకోకపోవడమే మంచిది. వంకాయ మీ ఔషధం ప్రభావాన్ని తగ్గిస్తుంది. మీరు యాంటీ డిప్రెసెంట్ మందులు వాడుతూ, వంకాయను తీసుకుంటే, డిప్రెషన్ తగ్గడానికి బదులు మరింత పెరిగే ప్రమాదం ఉంది.