రాత్రిపూట పిండి పదార్థాలను తినొద్దు
రాత్రిపూట కార్భోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఇవి రాత్రిళ్లు నిద్రలేకుండా చేస్తాయి. బంగాళాదుంపలు, చిప్స్, పాస్తా, అన్నం, అరటిపండ్లు వంటి వాటిలో కార్భోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కార్భోహైడ్రేట్లు మీ నిద్రకు బంఘం కలిగిస్తాయి. వీటిని తింటే రాత్రిళ్లు మళ్లీ మళ్లీ మెలుకువ వస్తుంది. అందుకే రాత్రిళ్లు వీటిని తినకండి.