రాత్రిపూట జుట్టుకు నూనె రాయడం వల్ల జుట్టులో తేమ నిలిచిపోతుంది. ఫలితంగా జుట్టు సాఫ్ట్ గా మారుతుంది.
స్కాల్ప్ తేమగా ఉండటం వల్ల జుట్టు కుదుళ్లు బలపడతాయి. ఫలితంగా జుట్టు రాలడం తగ్గుతుంది.
నూనె స్కాల్ప్ ని తేమగా ఉంచుతుంది కాబట్టి.. చుండ్రు, ఇతర సమస్యలు తగ్గుతాయి.
రాత్రంతా తలపై నూనె ఉండడం వల్ల జుట్టు ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా, అందంగా మారుతుంది.
నూనె తల చర్మానికి మాయిశ్చరైజర్ లా పని చేస్తుంది. కొత్త జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. తలనొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది.
రాత్రి పడుకునే ముందు పాలు తాగితే ఏమౌతుంది?
టీనేజ్ పిల్లలను పేరెంట్స్ అడగాల్సిన ప్రశ్నలు ఇవి
చిన్నారుల కోసం అందమైన గోల్డ్ రింగ్స్.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో!
పాదాలకు నిండుగా మెట్టెల సవ్వడి