ఈ రకం పురుషులు చాలా దృఢంగా, ఆత్మ విశ్వాసం కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరూ ఆల్ఫా మగవారి పట్ల ఆకర్షితులవుతారు, ఎందుకంటే వారు ప్రశాంతంగా ఉంటార. ప్రతి అడుగు ఆలోచించి వేస్తారు. తొందరపాటు ఉండదు. వారు తమను తాము పరిపూర్ణంగా తీర్చిదిద్దుకుంటారు. అందుకే వీరిని చూసి అందరూ ప్రేరణ పొందుతూ ఉంటారు. వారి ఉత్తమ ప్రవర్తనే వారి ఆస్తి. ఇన్ని మంచి లక్షణాలు ఉన్న ఈ పురుషులు.. ఈ కింది పనులు అస్సలు చేయరు తెలుసా..? మరి అవేంటో ఓసారి చూద్దామా..