Kitchen Hacks:గిన్నెలు మాడిపోయాయా? మళ్లీ కొత్తవాటిలా మార్చొచ్చు
life Feb 27 2026
Author: ramya Sridhar Image Credits:freepik
Telugu
మాడిన గిన్నెలు
వంటగదిలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల గిన్నెలు మాడిపోతాయి. వీటిని శుభ్రం చేయడం పెద్ద తలనొప్పి. కింద చెప్పిన చిట్కాలు పాటిస్తే, మళ్లీ కొత్త వాటిలా మార్చేయవచ్చు
Image credits: our own
Telugu
ఎలా వాడాలంటే..
ఒక నిమ్మకాయను తీసుకుని రెండు ముక్కలుగా కోయాలి. దానికి కొద్దిగా ఉప్పు అద్ది, మాడిన గిన్నెలపై బాగా రుద్దాలి. ఇలా రెండుసార్లు చేయాలి.
Image credits: AI
Telugu
నిమ్మకాయ అద్భుతం
మాడిపోయిన గిన్నెలకు నిమ్మకాయ సరైన మందు. దీనిలో ఉండే రసాయన సమ్మేళనాలు ఎలాంటి మొండి జిడ్డునైనా వెంటనే తొలగిస్తాయి. వీటికి శుభ్రపరిచే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది.
Image credits: Pinterest
Telugu
తళతళా మెరుస్తాయి
కొద్ది సేపటి తర్వాత ఆ గిన్నెలను ట్యాప్ నీటి కింద పెట్టి బాగా తోమాలి. ఇలా చేయడం వల్ల గిన్నెలపై ఉన్న జిడ్డు, నలుపు మొత్తం పోయి, అవి తళతళా మెరుస్తాయి.